వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరోసారి లీకైంది. దీంతో సుమారు ఆరు అంగుళాల మేర నీరు వృథాగా పోతోందని గ్రామస్తులు తెలిపారు.
లీకేజీ సమస్య పదేపదే తలెత్తడంపై మాసాయిపేట, పరిసర గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కోరారు.
Comments
Loading comments...

