Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ బహిష్కరణ

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:37 AM హైదరాబాద్General
ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ బహిష్కరణ - Udayam
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఎంఐఎం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. ఓ వీడియో లీక్‌ వ్యవహారంలో రహ్మత్‌ బేగ్‌పై పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఆయనపై వేటు వేస్తూ బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించింది.

Comments

G
Loading comments...