Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చాను

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 10:52 AM జాతీయంక్రీడలు
భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చాను - Udayam
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల విభాగంలో రికార్డు స్థాయి మొత్తం 190 కేజీలు ఎత్తి దేశానికి తొలి స్వర్ణ పతకం సాధించిపెట్టారు. ఈ అద్భుత విజయంతో ఆమె వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్తం కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన చానును రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.

Comments

G
Loading comments...