Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రుల బర్తరఫ్‌: వరంగల్‌ రాజకీయాల్లో చర్చ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:11 AM వరంగల్General
మంత్రుల బర్తరఫ్‌: వరంగల్‌ రాజకీయాల్లో చర్చ - Udayam
ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు వేర్వేరు ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో తాటికొండ రాజయ్యను తొలగించిన తీరులోనే, తాజాగా కొండా సురేఖను కూడా పదవి నుంచి తప్పించడంపై పలు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...