Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ‘సర్‌’ నోటీసు.. కారణమిదే

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:12 PM కరీంనగర్General
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ‘సర్‌’ నోటీసు.. కారణమిదే - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీఎల్‌వో నోటీసు జారీ చేశారు. ఓటరు జాబితాలో ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదు కావడంతో నోటీసు ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం.. తండ్రి పేరు సవరణకు అవసరమైన పత్రాలను బీఎల్‌వోకు అందజేశారు.

Comments

G
Loading comments...