Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రిలో మంత్రి పొంగులేటి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 19, 2026 11:58 AM ఖమ్మంGeneral
భద్రాద్రిలో మంత్రి పొంగులేటి - Udayam
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...