Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాష్‌రూమ్‌ శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:42 PM హైదరాబాద్General
వాష్‌రూమ్‌ శుభ్రం చేసిన మంత్రి జూపల్లి  - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అపరిశుభ్రంగా ఉన్న వాష్‌రూమ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా శుభ్రం చేశారు. శుక్రవారం కార్యాలయాన్ని సందర్శించిన ఆయన వాష్‌రూమ్‌ పరిశీలించి నీళ్లు చల్లి శుభ్రం చేశారు. ప్రభుత్వ కార్యాలయం ఇలా ఉంటే ఎలా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...