Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న మినీ వ్యాన్‌.. డ్రైవర్‌కు గాయాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 11:11 AM నల్గొండGeneral
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న మినీ వ్యాన్‌.. డ్రైవర్‌కు గాయాలు - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో వడ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో డ్రైవర్‌ గాయపడ్డాడు. రోడ్డు నిర్మాణ పనుల కోసం పోసిన మట్టిలో వ్యాన్‌ దిగబడగా, దాన్ని బయటకు తీసే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. స్థానికులు డ్రైవర్‌ను 108 వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...