వార్తలకు తిరిగి వెళ్లండి
మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ ఐపీఓకు తొలిరోజే ఫుల్ రెస్పాన్స్

మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ ఐపీఓ ప్రారంభమైన గంటలోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. గ్రే మార్కెట్‌లో ఇది ఏకంగా 90% ప్రీమియం లాభాన్ని సూచిస్తోంది.
జూలై 16 వరకు అందుబాటులో ఉండే ఈ ఇష్యూ ధర శ్రేణి ₹315-₹331. దీని ద్వారా కంపెనీ ₹160 కోట్లు సమీకరిస్తోంది.
Comments
Loading comments...