Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 2:03 PM వికారాబాద్General
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం - Udayam
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బంట్వారం మండలం తోర్మిమిడి గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అన్నదానం చేశారు. మత సామరస్యం, సోదరభావాన్ని చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...