Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలో సాజిద్‌ ఖాన్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 26, 2026 5:07 PM ఆదిలాబాద్General
మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీలో సాజిద్‌ ఖాన్‌ - Udayam
మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాజిద్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...