వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, శాంతి సందేశాలను ఆచరించాలని కోరారు. యువత సానుకూల దృక్పథంతో మతసామరస్యం, మానవత్వం పెంపొందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

