వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌చౌక్ ఏరియాలో ఏటీఎం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఫోన్‌పేలో నకిలీ సక్సెస్ స్క్రీన్‌షాట్ చూపించి రూ.10 వేల నగదు కాజేసిన అబ్దుల్లా ఒబైద్ బిన్ అబ్దాత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.4 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

