వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం ఆదేశాలతో విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మీ సేవలో నిలిపివేసిన రీ-ఇష్యూ కుల, ఆదాయ ధ్రువపత్రాలు, జనన, మరణ ధ్రువపత్రాల సేవలను పునరుద్ధరించాలని కోరారు.
స్మార్ట్‌ఫోన్లు లేనివారు, వాట్సాప్‌పై అవగాహన లేనివారు కుల, ఆదాయ ధ్రువపత్రాల సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
Comments
Loading comments...

