Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 7:27 AM హైదరాబాద్General
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు - Udayam
జూబ్లీహిల్స్‌ హుడా ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌ స్టిల్ట్‌ ఫ్లోర్‌లో శనివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఐదు అంతస్తులను కమ్మేయడంతో నివాసులు భయాందోళనకు గురయ్యారు. మంటల్లో ఆరు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. భవనంలో ఉన్న 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...