వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అర్హతకు సంబంధించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని మిడ్జిల్ తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి సూచించారు.
జనన ధ్రువీకరణ పత్రం, భారతీయ పాస్పోర్ట్, 10వ తరగతి / మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర ఆధారాలు ఉపయోగపడతాయని వివరించారు.
Comments
Loading comments...

