వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా Unmapped ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అర్హతకు సంబంధించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని మిడ్జిల్ తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి సూచించారు.
SIR ప్రక్రియలో ఓటరు వివరాలు గత రికార్డులతో సరిపోలని సందర్భాల్లో పత్రాలు ఇవ్వాలని.
జనన ధ్రువీకరణ పత్రం, భారతీయ పాస్‌పోర్ట్, 10వ తరగతి, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం వివరించారు.
Comments
Loading comments...

