Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైఖేల్ జాక్సన్ బయోపిక్ సరికొత్త రికార్డు

కిషోర్ కుమార్ Jul 13, 2026 12:57 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
మైఖేల్ జాక్సన్ బయోపిక్ సరికొత్త రికార్డు - Udayam Digital
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్' ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ (రూ.9500 కోట్లకు పైగా) వసూలు చేసింది. ఈ మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే మొదటి బయోపిక్‌గా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, జాక్సన్ క్రేజ్ ఈ చిత్రాన్ని భారీ విజయతీరాలకు చేర్చింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అత్యధిక లాభాలను ఆర్జించింది.

Comments

G
Loading comments...