Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్‌లో 7 నకిలీ క్లినిక్‌లు సీజ్

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 6:37 PM మహబూబ్‌నగర్General
మహమ్మదాబాద్‌లో 7 నకిలీ క్లినిక్‌లు సీజ్ - Udayam
మహమ్మదాబాద్‌లో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న 7 నకిలీ క్లినిక్‌లపై డీఎంహెచ్‌ఓ డా. ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేశారు. అర్హత లేని వారు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా పారవేస్తున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు., ప్రథమ చికిత్స కేంద్రాలు కేవలం ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...