వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం దుర్గామాతను మహిషాసురమర్దిని రూపంలో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని దీపధూప నైవేద్యాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

