Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై బీఆర్ఎస్ నేత అత్యాచారం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 10:21 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మహిళపై బీఆర్ఎస్ నేత అత్యాచారం - Udayam
నేరేడ్‌మెట్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను మోసం చేసి రూ.30 లక్షలు తీసుకున్నాడని ఓ మహిళ ఆరోపించింది. పెళ్లి గురించి అడిగితే తనను, కొడుకును చంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...