వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తితో బెదిరించి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన గణేశ్ అనే వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ మండలం తాతిరెడ్డిపాలేనికి చెందిన నిందితుడు, గత నెల 14న గుంటూరు కన్నావారితోటకు చెందిన మహిళను కారులో లాం సమీపానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
అంతేకాక వీడియోలు తీసి బెదిరింపులకు దిగడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

