వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు వ్యాపారవేత్తలు కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. మహిళా మార్ట్‌లో మంగళవారం జరిగిన డివిడెండ్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యంతో సీఎం చంద్రబాబు మహిళలకు అండగా ఉన్నారన్నారు. 19,934 మంది వాటాదారులకు రూ.7,97,360 డివిడెండ్ చెక్కు పంపిణీ చేసినట్లు చెప్పారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

