Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలతో కోలాటం ఆడిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 7:47 PM పల్నాడుGeneral
మహిళలతో కోలాటం ఆడిన ఎమ్మెల్యే - Udayam
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాట కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని వారితో కలిసి కోలాటం ఆడారు. ఎమ్మెల్యే ఉత్సాహంగా పాల్గొనడంతో మహిళా నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...