Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సౌమ్యను అభినందించిన ఆడువాల జ్యోతి

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 5:44 PM జగిత్యాలతెలంగాణ
మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సౌమ్యను అభినందించిన ఆడువాల జ్యోతి - Udayam
మహిళలు స్వయం ఉపాధి ద్వారా రాణిస్తూ, ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని AVK మెహందీ ఆర్ట్‌ను సందర్శించి నిర్వాహకురాలు సౌమ్యను అభినందించారు. హైదరాబాద్‌ను తలపించేలా వివిధ రకాల మెహందీ డిజైన్లను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. మహిళలు తమ నైపుణ్యాలను గుర్తించి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు.

Comments

G
Loading comments...