వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో ర్యాపిడో సంస్థ మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్ బైక్’ సేవలను ప్రారంభించింది. ఈ సేవల్లో మహిళా కెప్టెన్లు మాత్రమే బైక్‌లు నడుపుతారు. కేవలం మహిళలు మాత్రమే ఈ బైక్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగాలు, వ్యాపారాల కోసం రాత్రిపూట ప్రయాణించే మహిళలకు ఈ సేవలు సౌకర్యవంతంగా ఉండనున్నాయి.
Comments
Loading comments...

