Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల స్వచ్ఛంద సేవలో అభినందనీయం: సుడా చైర్మన్

Follow Udayam on Google
RAGHU Aug 26, 2026 7:18 PM శ్రీకాకుళంGeneral
మహిళల స్వచ్ఛంద సేవలో అభినందనీయం: సుడా చైర్మన్ - Udayam
మహిళా సాధికారతకు ‘ది స్త్రీ లవ్ థైసెల్ఫ్’ వేదికగా నిలుస్తోందని సుడా చైర్మన్ కొరకాన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం సుడా కార్యాలయంలో నిస్వార్థ సేవలందించిన మహిళలను ఆయన బుధవారం సత్కరించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మహిళలు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...