Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల రక్షణకు 'శక్తి' యాప్పై పోలీసుల అవగాహన

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 12:53 PM విజయనగరంGeneral
మహిళల రక్షణకు 'శక్తి' యాప్పై పోలీసుల అవగాహన - Udayam
ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ రక్షణ కల్పించడమే లక్ష్యంగా విజయనగరం టూ టౌన్ పోలీసులు 'సురక్షా సేతు' పేరుతో ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించారు. రాత్రివేళల్లో ఆకతాయిల బారినపడ్డప్పుడు 'శక్తి' యాప్లోని SOS బటన్ ద్వారా పోలీసులు ఎంత వేగంగా స్పందించి రక్షణ అందిస్తారో ఇందులో చూపించారు. ప్రతి మహిళా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, శక్తి యాప్ ఉంటే పోలీస్ యంత్రాంగం అంతా అండగా ఉన్నట్లేనని SP దామోదర్ తెలిపారు.

Comments

G
Loading comments...