Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల రక్షణకే శక్తి యాప్: SI

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
మహిళల రక్షణకే శక్తి యాప్: SI - Udayam
​శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వ మహిళా టీచర్లకు శక్తి యాప్ ఉపయోగాలు గురించి ఎస్ఐ అరుణ కుమారి శనివారం వివరించారు. మహిళా భద్రతకు ప్రభుత్వం శక్తి యాప్ రూపొందించిందని, చరవాణిలో తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ పోలీసుల అవసరం ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఐదు నిమిషాల్లో సహాయం పొందవచ్చునని తెలియజేశారు.

Comments

G
Loading comments...