Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై అవగాహన

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:10 AM పల్నాడుGeneral
మహిళల భద్రతపై అవగాహన - Udayam
నరసరావుపేటలో శుక్రవారం భావన జూనియర్ కళాశాలలో మహిళల భద్రత, శక్తి యాప్, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ ద్వారా మహిళలు పోలీస్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చో, మానవ అక్రమ రవాణా అడ్డుకునే విధానం తెలిపారు. అటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ టి.అశోక్ చెప్పారు.

Comments

G
Loading comments...