Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 3:05 PM చిత్తూరుGeneral
మహిళల భద్రతకు ‘శక్తి’ యాప్ - Udayam
మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం త్వరగా పొందేందుకు ఉపయోగపడే ‘శక్తి’ యాప్‌ను ప్రతి మహిళ డౌన్‌లోడ్ చేసుకునేలా చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కార్యాలయాలు మహిళలు, విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...