వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి SI లోకేశ్వరరావు ఆద్వర్యంలో గరివిడి పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళా భద్రత, గంజాయి దుష్ప్రభావాలపై 20 ×10 అడుగుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఎంఆర్ ఓ కార్యాలయ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, గరివిడి బ్రిడ్జి కింద జంక్షన్, గర్భం రోడ్డు జంక్షన్‌లలో
వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, గంజాయికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

