Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రత, హక్కులపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 6:49 PM జగిత్యాలGeneral
మహిళల భద్రత, హక్కులపై అవగాహన సదస్సు - Udayam
మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో వెన్నెల మండల సమాఖ్య సమావేశంలో మహిళా సంఘాల సీఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కులు, భద్రత, సంక్షేమ పథకాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో, గృహహింస, వరకట్న నిరోధక చట్టం, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100, 181, 1098, 1930, 14567 హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...