Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రత, హక్కులపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
Devender Bale Sep 08, 2026 3:52 PM జగిత్యాలGeneral
మహిళల భద్రత, హక్కులపై అవగాహన సదస్సు - Udayam
జగిత్యాల జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో వెన్నెల మండల సమాఖ్య సమావేశంలో మహిళా సంఘాల సీఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల హక్కులు, భద్రత, సంక్షేమ పథకాలు, బాలికల విద్య, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో, గృహహింస, వరకట్న నిరోధక చట్టం, పోష్ యాక్ట్, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 పోలీస్, 181 సఖి కేంద్రం, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...