Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సర్పంచ్ స్థానంలో భర్తల జోక్యం పై ఫిర్యాదు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 19, 2026 1:04 PM జగిత్యాలGeneral
మహిళా సర్పంచ్ స్థానంలో భర్తల జోక్యం పై ఫిర్యాదు - Udayam
మహిళలకు రిజర్వేషన్ల ద్వారా లభించిన సర్పంచ్ పదవుల్లో వారి భర్తలు, బంధువులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు గాజుల రాజారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సుతారి రాజేందర్ అన్నారు. పాత దామరాజుపల్లి గ్రామంలో మహిళా సర్పంచ్ స్థానంలో ఆమె భర్త అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చేస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...