వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండలం బారెగూడలో శ్రీ ఆంజనేయ VO ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులకు బీమా, బ్యాంకు ఖాతాలు, పొదుపు, రుణాల వినియోగంపై అవగాహన కల్పించారు.
సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని VO ప్రతినిధులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

