Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 22, 2026 9:36 PM రాజన్న సిరిసిల్లGeneral
మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్  - Udayam
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. భవనంలోని కార్యాలయాలు, డార్మిటరీ, కిచెన్, మీటింగ్ హాల్ తదితర పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భవన ఆవరణలో మొక్కలు నాటాలని, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...