Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా అన్నారం మహిళ

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 4:20 PM నిజామాబాద్General
మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా అన్నారం మహిళ - Udayam
అన్నారం గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమెపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మహిళలను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో భాగస్వాములను చేయాలని నాయకులు సూచించారు. నూతన అధ్యక్షురాలికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...