Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 7:44 PM శ్రీకాకుళంGeneral
మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన - Udayam
శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నారిమణి ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు సైబర్, ఫోక్సో, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, డ్రగ్స్ తో నష్టాల గురించి వివరించారు. టోల్ ఫ్రీ నంబర్స్ 112, 181, 1091, 1930, 1972 ఉపయోగాలను తెలియజేశారు. శక్తి టీమ్-వన్ ఇన్ఛార్జ్ ఏఎస్ఐ అరుణకుమారి, పీసీ స్రవంతి ఉన్నారు.

Comments

G
Loading comments...