వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ మహిళా భవన్కు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతూ గ్రామ మహిళలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కు వినతి చేశారు.
మహిళా భవన్లో పలు సమస్యలు ఉండటంతో మహిళా సంఘాల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భవను త్వరగా మరమ్మతులు చేపట్టి మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరారు.
Comments
Loading comments...

