Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా భద్రత, గంజాయిపై ఫ్లెక్సీల ఏర్పాటు

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 10:06 PM విజయనగరంGeneral
మహిళా భద్రత, గంజాయిపై ఫ్లెక్సీల ఏర్పాటు - Udayam
గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రత, గంజాయి దుష్ప్రభావాలపై ఎస్సై లోకేశ్వరరావు ఆధ్వర్యంలో 20×10 అడుగుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాపు స్తంభం జంక్షన్, ఎంఆర్ కార్యాలయ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, గరివిడి బ్రిడ్జి కింద జంక్షన్, గర్భం రోడ్డు జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేశారు. మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, గంజాయికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...