Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అథ్లెట్ల మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:41 PM కరీంనగర్General
మహిళా అథ్లెట్ల మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు - Udayam
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ డా. బండారి రాజ్‌కుమార్ మహిళా అథ్లెట్లతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రజల సమస్యల కోసం పవన్ చేసే నిరంతర పోరాటం నేటి యువతకు ఆదర్శమని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...