వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కృష్ణలంక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఎర్నమ్మ (35) కేసులో స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక ఇంకా పోలీసులకు అందలేదు.
నివేదిక వచ్చిన తర్వాతే మృతికి కారణం నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాముతో ఎర్నమ్మకు పరిచయం ఉన్నట్లు గుర్తించారు.
Comments
Loading comments...

