వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ సాంస్కృతిక సేన ఆధ్వర్యంలో ఆగస్టు 16న అంబేద్కర్ కళాభవన్‌లో U-9, U-12, U-16, ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి.
మొత్తం రూ.20 వేల ప్రైజ్ మనీతో పాటు ప్రతి విభాగంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 14. పాల్గొనే వారందరికీ ఉచిత భోజనం అందిస్తారు. వివరాలకు 9966137908.
Comments
Loading comments...

