Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌ మార్కెట్‌కు 4 రోజుల సెలవు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:47 AM మహబూబాబాద్ General
 మహబూబాబాద్‌ మార్కెట్‌కు 4 రోజుల సెలవు - Udayam
మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఛైర్మన్‌ సుధాకర్‌ తెలిపారు. అమావాస్య, శని, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో రైతులు సరుకులను మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. 15న మంగళవారం నుంచి మార్కెట్‌ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...