వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం: ఉద్యమకారుడు పల్లె రవి దుర్మరణం
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భార్యతో కలిసి ఆసుపత్రి నుంచి తిరిగొస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
తీవ్ర గాయాలవడంతో స్థానిక ఎస్‌వీఎస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

