Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానేత వైఎస్సార్ కు ఘన నివాళులు

Follow Udayam on Google
D ANAND RAO Sep 02, 2026 9:15 AM పార్వతీపురం మన్యంGeneral
మహానేత వైఎస్సార్ కు ఘన నివాళులు - Udayam
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా పేదల పెన్నిధి రైతుల ఆపద్బాంధవుడు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ గారు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయులే. ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. జోహార్ వైఎస్సార్! పాలవలస విక్రాంత్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు

Comments

G
Loading comments...