Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాజ్ఞాన సంపన్నుడు బాబాసాహెబ్ అంబేద్కర్

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 7:34 PM జగిత్యాలGeneral
మహాజ్ఞాన సంపన్నుడు బాబాసాహెబ్ అంబేద్కర్ - Udayam
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మారంపల్లి మల్లయ్య పిలుపునిచ్చారు. గొల్లపెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని, సమాజ మార్పు కోసం ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. మధుసూదన్, లక్ష్మణ్, రాజేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...