Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మగ్ధూంపూర్‌లో ఇంటింటికీ మొక్కల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:42 AM సిద్దిపేటGeneral
మగ్ధూంపూర్‌లో ఇంటింటికీ మొక్కల పంపిణీ - Udayam
నంగునూరు మండలం మగ్ధూంపూర్‌లో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. అభివృద్ధి పేరుతో అడవులు, చెట్లను నరికివేయడం వల్లే ఎల్‌నినో వంటి కరువు పరిస్థితులు వచ్చాయని సర్పంచ్‌ పాకాల శ్రీనివాస్‌ అన్నారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాంగ్రెస్‌ నాయకులు అచ్చిన సత్తయ్య సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...