Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం

Follow Udayam on Google
Rajdeep Jun 12, 2026 9:22 AM జాతీయంక్రీడలు
బోణీ కొట్టిన మెక్సికో.. దక్షిణాఫ్రికాపై విజయం - Udayam
ఫీఫా ప్రపంచకప్ సమరం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఆట 9వ నిమిషంలో జులియన్ క్వినోన్స్, రెండో అర్ధభాగంలో రావుల్ జిమినెజ్ గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో రిఫరీ ఏకంగా ముగ్గురికి (ఇద్దరు సౌతాఫ్రికా, ఒకరు మెక్సికో) రెడ్ కార్డులు జారీ చేయడం గమనార్హం.

Comments

G
Loading comments...